శివ చిత్రం నేటికి 30 సంవత్సరాలు, వర్మ ఆసక్తికర ట్వీట్

తెలుగు సినిమాకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ‘శివ’ చిత్రానికి నేటికి సరిగ్గా 30 సంవత్సరాలు. శివ తరువాత శివకు ముందు అనేలా అప్పట్లో అదరగొట్టింది ఈ చిత్రం. ఇప్పటికీ ఈ చిత్రం నూతన దర్శకులకు ఆదర్శంగా నిలుస్తుంది…

Open entry ↗

వైజాగ్ టెస్టు దక్షిణాఫ్రికా 431 ఆలౌట్ – రవిచంద్రన్ అశ్విన్ ఏడు వికెట్లు

వైజాగ్ టెస్టు: వైజాగ్ వేదికగా భారత్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 431 పరుగులకు (131.2 ఓవర్లు) ఆలౌట్ అయింది. 4వ రోజు 385/8తో మొదటి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన సౌతాఫ్రికా…

Open entry ↗

ఊరంతా అనుకుంటున్నారుకి బెస్ట్ విషెస్ చెప్పిన‌ మ‌హేష్ బాబు

‘ఊరంతా అనుకుంటున్నారు’ చిత్రానికి సూప‌ర్ స్టార్ మహేష్ బాబు బెస్ట్ విషెస్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా చిత్ర ట్రైలర్ ను షేర్ చేస్తూ ట్రైలర్ చాలా కొత్తగా ఉందని, ప్ర‌తీ బిట్ చాలా ఎంజాయ్ చేశాను, న‌వీన్ విజ‌య…

Open entry ↗

‘రాగల 24 గంటల్లో’ సినిమా టీజర్‌ విడుదల – సత్యదేవ్, ఇషా రెబ్బా

‘రాగల 24 గంటల్లో’ సినిమా టీజర్‌ ను ఈరోజు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేశారు. సత్యదేవ్ కథానాయకుడిగా ఇషా రెబ్బా కథానాయికగా శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్‌ ‘రాగల 24 గంటల్లో’. టీజర్‌ చాలా బాగుంది,…

Open entry ↗

గోపిచంద్‌ ‘చాణక్య’ ట్రైలర్‌ విడుదల – మెహరీన్‌, జరీన్‌ఖాన్‌ కథానాయికలు

గోపిచంద్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న మరో యాక్షన్ చిత్రం ‘చాణక్య’. ఈ చిత్ర ట్రైలర్‌ ను ఈరోజు చిత్ర బృందం విడుదల చేసింది. మెహరీన్‌, జరీన్‌ఖాన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ట్రైలర్‌ చూస్తుంటే భారీ యాక్షన్‌ సన్నివేశాలతో సినిమాను రూపొందించినట్టు తెలుస్తుంది.…

Open entry ↗

హుజుర్‌నగర్‌ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గా శానంపూడి సైదిరెడ్డి

హుజుర్‌నగర్‌ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గా శానంపూడి సైదిరెడ్డినే తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి అక్టోబరు 21న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్‌…

Open entry ↗

చిరంజీవి సైరా ట్రైలర్ విడుదల – మెగాస్టార్ నటన ప్రధాన ఆకర్షణ

చిరంజీవి సైరా ట్రైలర్ వచ్చేసింది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నరసింహారెడ్డి సామాన్యుడు కాడు.. అతడు కారణ జన్ముడు.. అతనొక యోగి.. అతనొక యోధుడు.. అతడిని ఎవ్వరూ ఆపలేరు అంటూ టైటిల్…

Open entry ↗

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు భారత్ జట్టు ఎంపిక – రాహుల్ కి మొండి చేయి

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు భారత్ జట్టు ఎంపిక ఈరోజు జరిగింది. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేకపోయిన కే ఎల్ రాహుల్ ను జట్టు నుండి తప్పించారు సెలెక్టర్లు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్లో…

Open entry ↗

వాల్మీకి సినిమా ట్రైలర్‌ (వీడియో) – వరుణ్ తేజ్, పూజ హెగ్డే

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘వాల్మీకి’ సినిమా ట్రైలర్‌ వచ్చేసింది. వరుణ్ ని సరికొత్త పాత్రలో చక్కగా చూపించారు దర్శకుడు హరీష్ శంకర్. పూర్తిగా తెలంగాణా యాసలో గద్దలకొండ గణేష్ గా కనిపించనున్నాడు వరుణ్. ఎఫ్ 2 తరవాత…

Open entry ↗

బిగ్ బాస్ 3 నుండి అలీ రెజా ఔట్ – ముందుగానే ఊహించిన సోషల్ మీడియా

మొదటిసారి బిగ్ బాస్-3 ఎలిమినేషన్ ప్రక్రియలోకి వచ్చిన అలీ రెజా ఫస్ట్ నామినేషన్‌లోనే ఇంటి నుంచి బయటికి వచ్చేశాడు. బలమైన కంటెస్టెంట్ గా భావించిన ఇంటి సభ్యులు అలీ ఎలిమినేట్ అయ్యాడని తెలియగానే అందరూ షాక్ కు గురయ్యారు.…

Open entry ↗