తెలంగాణాలో ఈరోజు 18 ఏప్రిల్ 43 కరోనా పాజిటివ్ కేసులు – జీహెచ్ఎంసీలోనే ఎక్కువ
తెలంగాణాలో ఈరోజు 18 ఏప్రిల్ 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన లెక్కల ప్రకారం ఈరోజు శనివారం మొత్తం 43 కేసులు నమోదుకాగా ఇందులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పేరేషన్ పరిధిలోనే ఎక్కువ కేసులు రిపోర్టు అయ్యాయి. ఈ 43 కేసులు కలుపుకొని ఇప్పటి వరకు తెలంగాణాలో పాజిటివ్ కేసుల సంఖ్య 809కి చేరింది. ఈరోజు వివరాల ప్రకారం 605 యాక్టివ్ కేసులు ఉండగా, 186 మంది డిశ్చార్జ్ అయ్యారు. 18 […]
