Telangana Corona Virus Updates 4th April

Telangana Corona Virus Updates 4th April – తెలంగాణాలో ఏప్రిల్ 4న వైరస్ కేసులు

Telangana Corona Virus Updates 4th April తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 4, 2020 నాడు మొత్తం 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 272కు చేరింది. “తెలంగాణలో కరోనా వైరస్ తో ఇప్పటివరకు 11 మంది మృతి చెందారు. ఈరోజు ఒక్కరు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.మొత్తం 33 మంది కోలుకున్నారు. 228 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు”. అని తెలంగాణ […]

Read More
గాయ‌ని క‌నికా క‌పూర్‌కు కరోనా నెగెటివ్‌

ఎట్టకేలకు గాయ‌ని క‌నికా క‌పూర్‌కు కరోనా నెగెటివ్‌ – ఐదోసారి చేసిన టెస్టులో నెగెటివ్‌

ఎట్టకేలకు గాయ‌ని క‌నికా క‌పూర్‌కు కరోనా నెగెటివ్‌. బాలీవుడ్ గాయానికి ఊరట లభించింది. ఇప్పటికే నాలుగు సార్లు చేరిన టెస్టుల్లో కరోనా వైరస్ పాజిటివ్ గానే తేలింది. తాజాగా 5వ సారి చేసిన టెస్టులో కోవిడ్ 19 నెగెటివ్ గా రిపోర్టు వచ్చింది. సంజ‌య్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ ఆసుప‌త్రి వర్గాలు ఈ విషయాన్ని తెలిపినట్టు ANI సంస్థ ట్విట్టర్ ద్వారా తెలిపింది. అయితే ఆమెను వెంటనే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ […]

Read More
Today Corona Cases In Telangana 03rd April 2020

Today Corona Cases In Telangana 03rd April 2020 – 03 ఏప్రిల్ నాడు కరోనా కేసుల సంఖ్య

Today Corona Cases In Telangana 03rd April 2020 తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏప్రిల్ 3, శుక్రవారం నాడు ఒక్కరోజే 75 నమోదయ్యాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ సాయంత్రం 7 గంటలకు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో 75 కొత్త కేసులు నమోదు కాగా ఇద్దరు వైరస్ భారిన పది చనిపోయారని తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 229 కు చేరింది. అలాగే ఈరోజు […]

Read More
ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా మరణం

ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా మరణం – 1st Corona Death in AP

ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా మరణం రాష్ట్రంలో మొదటి కరోనా మరణం నమోదైంది. విజయవాడకు చెందిన 55 సంవత్సరాల వ్యక్తి కరోనా బారిన పది మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఈరోజు (03.04.2020). రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, చనిపోయిన వ్యక్తి కుమారుడు మార్చి నెల 17న ఢిల్లీకి వెళ్ళి వచ్చాడు. అయితే మార్చి 30వ తేదీ నాడు ఉదయం 11:30 నిమిషాలకు విజయవాడ జనరల్ హాస్పిటల్ చెకప్ […]

Read More
AP Corona Virus News on 2nd April 2020

AP Corona Virus News on 2nd April 2020 – Live Updates ఏపీలో ఏప్రిల్ 2 కరోనా వైరస్ వార్తలు

AP Corona Virus News on 2nd April 2020 Live Updates ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 2, 2020 సాయంత్రం నాటికి 135 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఉదయం 10 గంటలకు ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ప్రకారం 21 పాజిటివ్ కేసులు నమోదు కాగా, సాయంత్రం మరో 3 కేసులు పాజిటివ్ గా తేలాయి. రాత్రి 10 గంటలకు విడుదల చేసిన బులెటిన్ ద్వారా ఇంకో 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ […]

Read More
2nd April TS Corona Virus Live Updates

2nd April TS Corona Virus Live Updates – తెలంగాణ కరోనా వైరస్ వార్తలు 02.04.2020

2nd April TS Corona Virus Live Updates కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏప్రిల్ ఒకటవ తారీఖున ముగ్గురు చనిపోగా మరో ముప్పై మందికి వైరస్ సోకిందని ప్రభుత్వం తెలిపింది. వీరిలో 30 మంది మర్కజ్ కు వెళ్లొచ్చిన వారే అని ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు ప్రధానమంత్రి తో రాష్ట్రాల ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ ఉంది. ఈరోజు కరోనా వైరస్ కు సంబందించిన వార్తలు కింద చూడండి…      

Read More
తెలంగాణ కరోనా సమాచారం 1 ఏప్రిల్ 2020

తెలంగాణ కరోనా సమాచారం 1 ఏప్రిల్ 2020 – తెలంగాణాలో 3 మరణాలు 30 పాజిటివ్ కేసులు

తెలంగాణ కరోనా సమాచారం 1 ఏప్రిల్ 2020 తెలంగాణ రాష్ట్రంలో బుధవారం (ఏప్రిల్ 1, 2020) ఒక్కరోజే 03 కరోనా మరణాలు మరియు 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు తెలంగాణ ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు (02), యశోద ఆసుపత్రిలో ఒకరు (01) చనిపోయినట్టు ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో వెల్లడించింది. ఈ మూడు మరణాలు కలుపుకుంటే రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య తొమ్మిది (09) కి చేరింది. […]

Read More
తెలంగాణాలో 6కు చేరిన కరోనా మృతులు

తెలంగాణాలో 6కు చేరిన కరోనా మృతులు – ఆరుగురు ఢిల్లీ నుండి వచ్చిన వారే

తెలంగాణాలో 6కు చేరిన కరోనా మృతులు కరోనా మహమ్మారికి తెలంగాణాలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. సోమవారం 30 మార్చి 2020న ఒక్కరోజే 5గురు కోవిడ్19 వైరస్ కు బలయ్యారు. చనిపోయిన వీరందరూ ఢిల్లీలో ఒక మత పరమైన ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారే. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంఓ అధికారిక ట్వీట్ ద్వారా తెలియజేసింది ప్రభుత్వం. తెలంగాణాలో 6కు చేరిన కరోనా మృతులు ఢిల్లీ నిజాముద్దీన్ పరిధిలోని మర్కజ్ లో మార్చి 13-15 తేదీల మధ్య […]

Read More
TS SSC Exams Again Postponed

TS SSC Exams Again Postponed – తెలంగాణాలో మరోమారు వాయిదా పడ్డ 10వ తరగతి పరీక్షలు

TS SSC Exams Again Postponed కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా దేశమంతా లాక్ డౌన్ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణాలో మరోమారు 10వ తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు బోర్డు డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి ప్రకటన ద్వారా తెలియజేశారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు కు తెలుపగా పరిస్థితులు అనుకూలంగా మారే వరకు పరీక్షలు వాయిదా వేయాలని కోరింది. తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాల విద్యాసంస్థలు ఇప్పటికే మూతపడ్డాయి. రాష్ట్ర హైకోర్టు తీర్పు దృష్ట్యా ముందుగా […]

Read More
Telangana Health Department Jobs 2020

Telangana Health Department Jobs 2020 – తెలంగాణ వైద్య సిబ్బంది కొరకు నోటిఫికేషన్

Telangana Health Department Jobs 2020 కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో వైద్య సిబ్బందిని నియమించుకోవడం కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇటీవలే సీఎం కెసిఆర్ చెప్పిన విషయం తెలిసిందే. అందుకు తగట్టు తెలంగాణ ఆరోగ్య శాఖ తాత్కాలిక పద్దతిలో వైద్య సిబ్బందిని [Doctors, Nurses and Lab Technicians (including retired medical professionals)] నియమించుకోవడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం వారు విడుదల […]

Read More