APSRTC Apprentice 2020 Jobs

APSRTC Apprentice 2020 Jobs – ఏపీఎస్‌ఆర్‌టీసీలో అప్రెంటీస్ పోస్టులు, దాదాపు 5,000 ఖాళీలు

APSRTC Apprentice 2020 Jobs. ఏపీఎస్‌ఆర్‌టీసీలో దాదాపు 5,000 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. డీజిల్ మెకానిక్, వెల్డర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, షీట్ మెటల్ వర్కర్ మొదలగు అప్రెంటిస్ ఖాళీలు 5000 పైనే ఉన్నాయి. అర్హులైన మరియు అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. 21 మార్చి 2020 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ 09 ఏప్రిల్ 2020న జరుగుతుంది. మరియు ఎంపికైన అభ్యర్థుల జాబితా 13 ఏప్రిల్ […]

Read More
తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ కుమార్‌

తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ కుమార్‌ ఎన్నిక

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పు జరిగింది. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ను రాష్ట్ర భాజపా నూతన అధ్యక్షుడిగా నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నడ్డా నియమించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి రానుందని అరుణ్ సింగ్ స్పష్టం చేసింది. తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ కుమార్‌ ఇప్పటివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్‌ లక్ష్మణ్‌ […]

Read More
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ – సమ్మె కాలానికి జీతాలను విడుదల

ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 55 రోజులుగా చేసిన సమ్మె కాలానికి సంబంధించిన జీతాలను విడుదల చేసింది. ఇందుకు అవసరమైన రూ.235 కోట్లను విడుదల చేస్తూ తెలంగాణా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 1, 2019న సీఎం కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం (సమ్మె చేసిన కాలానికి కూడా జీతాలను ఇస్తామని) ఈరోజు (11 మార్చి 2020) ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని సమ్మె […]

Read More
దేవరకొండతో తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రచార వీడియో

కరోనాకు నివారణ ఇలా.. దేవరకొండతో తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రచార వీడియో

ప్రజల్లో కరోనా వైరస్ (కోవిడ్19) పై అవగాహన కల్పించే పనిలో పడింది తెలంగాణ ప్రభుత్వం. భారత్ లో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో దీనిని అరికట్టేందుకు తెలంగాణ ఆరోగ్య మంత్రిత్వ శాఖ  నడుం బిగించింది. ఇందులో భాగంగానే నటుడు విజయ్ దేవరకొండ చేత ఒక వీడియో చేయించింది ప్రభుత్వం. వీడియోను కరోనా వైరస్ ఎలా అరికట్టాలో చెప్పారు. వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన వీడియోలో నివారణా చర్యలు […]

Read More
తెలంగాణలో ఒంటి పూట బడులు

తెలంగాణలో ఒంటి పూట బడులు ఎప్పటినుండి అంటే ..?

తెలంగాణలో ఒంటి పూట బడులు ఈ నెల 16 (మార్చి 16, 2020) నుండి ప్రారంభం కానున్నట్టు పాఠశాల విద్యా కమిషనర్‌ చిత్రారామచంద్రన్‌ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్ళ సమయం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పనిచేస్తాయి. అయితే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఒంటి పూట బడుల సమయంలో మధ్యాహ్న భోజనం అనంతరం (12:30 గంటలకు) ఇంటికి వెళ్తారు. తెలంగాణ రాష్ట్రంలో వేసవి సెలవులు ఎప్పటినుండి ? వార్షిక పరీక్షల […]

Read More
Hyderabad Midhani Jobs - హైదరాబాద్‌ మిధానిలో 104 అప్రెంటీస్ పోస్టుల భర్తీ

Hyderabad Midhani Jobs – హైదరాబాద్‌ మిధానిలో 104 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు

హైదరాబాద్‌ మిధానిలో అప్రెంటీస్ పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 104 ఖాళీల కోసం 19 మార్చి 2020 నుండి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. పూర్తి వివరాల నోటిఫికేషన్ ద్వారా తెలుసుకొని అప్లై చేసుకొనగలరు. Hyderabad Midhani Jobs – హైదరాబాద్‌ మిధానిలో 104 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కాంచన్‌‌బాగ్‌లోని మిశ్ర దత్తు నిగమ్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్/డిప్లొమా/ట్రేడ్ అప్రెంటీస్ లో మొత్తంగా 104 ఖాళీల భర్తీ కోసం […]

Read More
Holi Significance & Origins

Holi Significance & Origins – హోలీ ప్రత్యేకత మరియు దాని వెనక ఉన్న అసలు కథ

Holi Significance & Origins: హోలీ ప్రతీ సంవత్సరం ఫాల్గుణ మాసం (ఫిబ్రవరి-మార్చి) పౌర్ణమి రోజున హోలీ పండుగ జరుపుకుంటారు. ఈరోజు స్నేహితులు, బంధువులు ఒక దగ్గర చేరి రంగులు చల్లుకుంటూ, కోలాటాలతో సందడి చేసుకుంటారు. అంతే కాకుండా సాంప్రదాయ నృత్యాలు చేస్తూ భగవంతుని సేవలో మునిగితేలుతుంటారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. వసంత కాలంలో వచ్చే ఈ పండగను హిందువులు చాలా ఘనంగా జరుపుకుంటారు. Holi Significance & Origins – హోలీకి […]

Read More
Key Points Telangana Budget 2020-21

Key Points Telangana Budget 2020-21, తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు

Key Points Telangana Budget 2020-21: ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఈరోజు (08.03.2020) శాసనసభలో ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను రూ.1,82,914 కోట్ల అంచనాలతో బుడ్జెట్ ను రూపొందించారు. గత ఏడాది బడ్జెట్ రూ.1.46 లక్షల కోట్లు. Telangana Budget 2020-21 Key Points – కేటాయింపుల వివరాలు మొత్తం బడ్జెట్: రూ.1,82,914.42 కోట్లు రెవెన్యూ వ్యయం: రూ.1,38,669.82 కోట్లు పెట్టుబడి వ్యయం: రూ.22,061.18 […]

Read More
ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య

గిరిజా క్షమించు అమృతా అమ్మ దగ్గరికి రా! – ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య

ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మిర్యాలగూడకు చెందిన వ్యాపారి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఖైరతాబాద్ లోని చింతల్ బస్తీలో ఉన్న ఆర్యవైశ్య భవన్ మూడో అంతస్థు రూం నెంబర్ 306 గదిలో మారుతీరావు ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే శనివారం తన డ్రైవర్ రాజేష్ తో కలిసి మారుతీరావు ఆర్యవైశ్య భవన్ లో దిగాడు. డ్రైవర్ బయటే ఉండగా అతను గదిలోనే ఉన్నాడు. భార్య చేసిన ఫోన్ కాలును ఎంతకూ సమాధానం లేకపోవడంతో […]

Read More
Errabelli Dayakar Vs Rajagopal Reddy

Errabelli Dayakar Vs Rajagopal Reddy అసెంబ్లీ లో మాటల యుద్ధం – వీడియో

Errabelli Dayakar Vs Rajagopal Reddy. ఈరోజు (07.03.2020) అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుల మాటల యుద్ధం జరిగింది. అసలేం జరిగిందంటే… కెసిఆర్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రా లేకుంటే కొన్ని ప్రాంతాలకే ముఖ్యమంత్రో అర్ధం అవడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవు, ప్రభుత్వానికి కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ పాలమూరు-రంగారెడ్డి మీద లేదు, పాత ట్యాంకులు పాత పైపులే మిషన్ భగీరథలో ఉన్నాయి […]

Read More