వ్యభిచారంలో అడ్డంగా దొరికిన జబర్దస్త్ నటులు దొరబాబు పరదేశి

వ్యభిచారంలో అడ్డంగా దొరికిన జబర్దస్త్ నటులు దొరబాబు పరదేశి అరెస్ట్

ఎంతో మందికి జీవితం ఇస్తున్న జబర్దస్త్ షో నటులు దొరబాబు మరియు పరదేశిలు విశాఖపట్టణంలోని మాధవధారలోని ఓ అపార్ట్మెంట్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులతో పాటు విటులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ విటుల్లో జబర్దస్త్ షో హైపర్ ఆది స్కిట్ లో చేస్తున్న దొరబాబు మరియు పరదేశిలు కూడా పోలీసులకు చిక్కారు. తమను అరెస్ట్ చేయవద్దని పోలీసులను బ్రతిమలాడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ […]

Read More
డ్రోన్ కెమెరాలు వాడిన కేసులో ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్

డ్రోన్ కెమెరాలు వాడిన కేసులో ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్ – 14 రోజుల రిమాండ్‌

మంత్రి కేటీఆర్ లీజ్ కు తీసుకున్న ఫామ్‌హౌస్‌ను డ్రోన్‌తో చిత్రీకరించారనే ఫిర్యాదుతో మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత ఆరోగ్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ఆస్పత్రికి తరలించిన అనంతరం పోలీసులు రేవంత్‌ రెడ్డిని ఉప్పరపల్లి కోర్టు న్యాయమూర్తి నివాసం ఉండే రాజేంద్రనగర్‌లోని తన నివాసంలో హాజరు పర్చారు. దీంతో జడ్జ్ రేవంత్‌కు 14 రోజుల రిమాండ్‌ […]

Read More
Rahul Sipligunj Reaction on PUB Attack

Rahul Sipligunj Reaction on PUB Attack – రాహుల్‌ సిప్లిగంజ్‌ మీడియా ముందుకు

హైదరాబాద్‌లోని ఓ పబ్బులో బుధవారం రాత్రి బిగ్‌బాస్‌-3 విజేత, గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌పై తలపై బీరుసీసాలతో దాడి సంఘటన తెలిసిందే. అయితే ఈ దాడి ఘటనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం రాహుల్‌ మీడియాతో మాట్లాడాడు. దాడి చేసిన వాళ్ళు వాష్ రూమ్ కు వెళ్లి వస్తూ అసభ్యంగా మాట్లాడుతూ డాష్ ఇస్తూ వెళ్తుంటే నేను వారిని ఆపి అడిగా, వారు దాదాపు 15 మంది ఉన్నారు, కావాలని గొడవ పెట్టుకొని బీరు సీసాలతో దాడి […]

Read More
పుకార్లు వదంతులు నమ్మవద్దు ఈటెల

కరోనా వైరస్ కి సంబంధించి స్పష్టమైన ప్రకటన చేసిన తెలంగాణ మంత్రి ఈటెల

కరోనా వైరస్ తెలంగాణాలో విస్తరిస్తున్న పలు వార్తలపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేంద్ర ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒకేఒక్క కేసు నమోదైందని అది కూడా దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తికి. 47 మందికి గాంధీ ఆసుపత్రిలో స్క్రీనింగ్ చేయడం జరిగింది. అందులో 45 మందికి నెగటివ్ అని చూపించగా మరో ఇద్దరి వ్యక్తుల రిపోర్టులను స్పష్టత కోసం పుణె కు పంపించినట్టు ఈటెల వెల్లడించారు. ఈ 45 మందిని ఇంటికి పంపించాము. వారు […]

Read More
కరోనా ఎఫెక్ట్ మాస్క్‌తో ఎయిర్ పోర్టులో ప్రభాస్‌

కరోనా ఎఫెక్ట్ మాస్క్‌తో ఎయిర్ పోర్టులో ప్రభాస్‌ – ఫోటోలు వైరల్

కరోనా ఎఫెక్ట్ తో డార్లింగ్ ప్రభాస్ మాస్క్ ధరించి దర్శనిమిచ్చాడు. హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్ట్‌లో ముఖానికి మాస్క్ ధరించి తన 20వ సినిమా షూటింగ్ లో భాగంగా యూరప్ కి వెళ్తూ కెమెరా కంటికి చిక్కాడు. మాస్క్ తో ఉన్న ప్రభాస్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాపకింద నీరులా విస్తరిస్తూ ఇప్పటికే దాదాపు 80 దేశాలకు వ్యాపించిన కరోనా వైరస్ భారిన పడకుండా ఉండడానికి ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. […]

Read More
కరోనా వైరస్ సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌ లో పాఠశాలలకు సెలవులు

కరోనా వైరస్ సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌ లో పాఠశాలలకు సెలవులు

కోవిడ్ 19 (కరోనా వైరస్) ప్రభావం కారణంగా సికింద్రాబాద్ మారేడ్ పల్లి పరిసారాల్లోని మహేంద్ర హిల్స్‌ లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలో తొలి కరోనా కేసు ఇక్కడే నమోదు కావడంతో మహేంద్ర హిల్స్‌లో వైరస్ విస్తరించకుండా బాధితుడి ఇంటి నుండి 5 కిలోమీటర్ల పరిధిలో హెల్త్ అలర్ట్‌ను ప్రకటించారు. కంటోన్మెంట్ బోర్డు అధికారులు జీహెచ్‌ఎంసీ సిబ్బంది వైరస్ నివారణలో భాగంగా ముమ్మరంగా పారిశుద్ద్య చర్యలు చేపట్టింది. 19 ఫిబ్రవరి 2020న దుబాయ్ నుండి బెంగళూరుకు వచ్చి 22న […]

Read More
కరోనా వైరస్ వస్తే ఆల్ ది బెస్ట్ చెప్తూ వీడియో చేసిన ఛార్మి

కరోనా వైరస్ వస్తే ఆల్ ది బెస్ట్ చెప్తూ వీడియో చేసిన ఛార్మి – నెటిజన్ల విమర్శలు, క్షమాపణలు కోరి వీడియో డిలీట్

కరోనా వైరస్ తో ఓ పక్క ప్రపంచం వణుకుతుంటే నటి చార్మీకి మాత్రం సంతోషమేసినట్టుంది. కోవిడ్ 19 భారత్ లో ఇద్దరికీ సోకినట్టు భారత ఆరోగ్య శాఖ ధ్రువీకరించిన విషయం విధితమే. ఇదే విషయమై నటి చార్మీ ఒక టిక్ టాక్ వీడియో చేసింది. ఆ వీడియోలో “అల్ ద బెస్ట్ గయ్స్.. యు నో వై.. కరోనా వైరస్ హ్యస్ రీచ్డ్ ఢిల్లీ అండ్ హైదరాబాద్ అంటా, ఇప్పుడే ఈ వార్త విన్నాను.. అల్ ద […]

Read More
Die-Hard Female Fan of Mahesh Babu Suicide

Die-Hard Female Fan of Mahesh Babu Suicide

Die-Hard Female Fan of Mahesh Babu Suicide. మహేష్ బాబు వీరాభిమాని అయిన 23 ఏళ్ల తమిళ నటి పద్మజ చెన్నై లోని తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబుకు డై హార్డ్ ఫ్యాన్. మహేష్ అభిమానులకు తాను సుపరిచితురాలు. ప్రిన్స్ సినిమా విడుదలైందంటే తాను చేసే హంగామా అంటా ఇంతా కాదు, చేతిలో కర్పూరం వెలిగించుకుని మహేష్ పై […]

Read More
Pawan Kalyan Vakeel Saab First Look Revealed

Pawan Kalyan Vakeel Saab First Look Revealed

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క 26వ చిత్రం ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది చిత్ర యూనిట్. హిందీ చిత్రం పింక్ కు రీమేక్ గా వస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ సోమవారం విడుదలైంది. ఈ సినిమాకు వకీల్ సాబ్ టైటిల్ ఖరారు చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ అభిమానులను అలరించేలా ఉంది. చేతిలో పుస్తకం, కళ్ళజోడు పెట్టుకొని కాలుమీద కాలు వేసుకొని పడుకున్న పిక్ పవన్ అభిమానులను […]

Read More
భారత్ లో రెండు కరోనా కేసులు

భారత్ లో రెండు కరోనా కేసులు – ఒకటి తెలంగాణాలో నమోదు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కొవిడ్ 19) భారత్ లోకి ప్రవేశించింది. భారత్ లో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఒక కేసు హైదరాబాద్ లో మరో కేసు ఢిల్లీలో నమోదు అయినట్టు అధికారికంగా ప్రకటిస్తూ  ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. ఇటలీ నుండి ఢిల్లీకి వచ్చిన ఒక వ్యక్తికి కొవిడ్ 19 లక్షణాలు ఉన్నాయని, అతనిని దేశ రాజధానిలో ఉన్న ఆర్‌ఎంఎల్ ఆసుపత్రిలో చేర్చి […]

Read More