Ram Charan Birthday RRR Special Video - Bheem For Ramaraju

Ram Charan Birthday RRR Special Video – Bheem For Ramaraju

Ram Charan Birthday RRR Special Video రామ్ చరణ్ పుట్టినరోజు పురస్కరించుకొని “ఆర్‌ఆర్‌ఆర్‌ – రౌద్రం రణం రుధిరం” చిత్రం నుండి ఆలస్యమైనా అదిరిపోయే స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఈ వీడియో ద్వారా అల్లూరి సీతారామరాజు పాత్రను పరిచయం చేశారు రాజమౌళి. “ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటది. కలబడితే యేగు సుక్క ఎగబడినట్టుంటది. ఎదురుబడితే సావుకైనా సెమట ధార కడ్తది. బాణమైనా, బంధూకైనా వానికి బాంచనైతది. ఇంటి పేరు అల్లూరి… సాకింది గోదారి…. నా అన్న… […]

Read More
NTR Birthday Gift to Ram Charan

NTR Birthday Gift to Ram Charan – #Bheem to #RamaRaju #BheemforRamaraju

NTR Birthday Gift to Ram Charan మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా #RRR చిత్రం బృందం కానుక ఇవ్వనుంది. రేపు చరణ్ ఫస్ట్ లుక్ వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే అందుకు భిన్నంగా ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రకు సంబంధించి సర్ ప్రైజింగ్ వీడియో వస్తుంది. Breaking: ఎవ్వరూ తగ్గడం లేదు కదా…! ఈరోజు 10గంటలకు ఇస్తా అన్న సర్ ప్రైజింగ్ వీడియో జక్కన్నకు నిన్న రాత్రే పంపించా… చిన్న డిలే.. […]

Read More
చిరంజీవి ట్వీట్ రాజమౌళి రిప్లై

చిరంజీవి ట్వీట్ రాజమౌళి రిప్లై – సార్.. అంటే.. అది.. కొంచెం…!!!

చిరంజీవి ట్వీట్ రాజమౌళి రిప్లై ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా RRR టీం ఉదయం 10గంటలకు తారక్ చేత అదిరిపోయే జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఉంటుందని తెలిపింది. అయితే చిరంజీవి వెయిటింగ్..! అని ఒక ట్వీట్ ను చేస్తూ తారక్, రామ్ చరణ్ లను ట్యాగ్ చేశాడు. ఈ ట్వీట్ కు జక్కన్న రాజమౌళి రిప్లై ఇచ్చాడు. ఈ రిప్లై కాస్త ఫన్నీగా ఉంది. ‘సార్.. అంటే.. అది.. కొంచెం.. కొంచమే.. ఆక్చువల్ గా.. ప్లీజ్.. […]

Read More
Bheeshma Movie Deleted Scenes

Bheeshma Movie Deleted Scenes – భీష్మ సినిమా డిలీట్ చేసిన సీన్లు

Bheeshma Movie Deleted Scenes. నితిన్-రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ‘భీష్మ’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టిన భీష్మ చిత్రంలో తొలిగించిన సన్నివేశాలకు సంబంధించిన వీడియోలను విడుదల చేసింది చిత్ర బృందం. చిత్ర యూనిట్ ఇప్పటికి విడుదల చేసిన రెండు వీడియోలు ఒకదానికి ఇంకోటి అసోసియేట్ అయి ఉన్నాయి. Check the Bheeshma Deleted scenes below. Deleted Scene 2 Deleted Scene 1 Check […]

Read More
Roudram Ranam Rudhiram RRR Movie Logo

Roudram Ranam Rudhiram RRR Movie Logo Out – RRR Motion Poster

Roudram Ranam Rudhiram RRR Movie Logo. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సినీ అభిమానులకు ఎస్ ఎస్ రాజమౌళి ఉగాది శార్వారి నామ సంవత్సర పర్వదినాన కానుకఇచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమా మోషన్ పోస్టర్ ఈరోజు విడుదలైంది. Roudram Ranam Rudhiram RRR Movie Logo అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న RRR సినిమా టైటిల్ ను ఎట్టకేలకు ఈరోజు విడుదల చేసింది చిత్ర బృందం. అగ్ర కథానాయకులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన తారాగణంతో రూపుదిద్దుకుంటున్న […]

Read More
Kajal Aggarwal To Pair Up With Chiranjeevi Again

Kajal Aggarwal To Pair Up With Chiranjeevi Again – త్రిష స్థానంలో కాజల్

మెగాస్టార్ చిరంజీవితో రెండోసారి నటించే అవకాశాన్ని దక్కించుంది కాజల్ అగర్వాల్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ అని తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడుగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రం నుండి తప్పుకుంటున్నట్టు నటి త్రిష సోషల్ మీడియా వేదికగా తెలిపింది. Kajal Aggarwal To Pair Up With Chiranjeevi Again త్రిష స్థానంలో అనుష్క తో పాటు మరికొందరి పేరు వినిపించినా చివరికి చిత్ర బృందం కాజల్ ను […]

Read More

కరోనా వైరస్ కట్టడికి చిరంజీవి సూచనలు – ఏదో అయిపోతుందనే భయం, ఏదీ కాదనే నిర్లక్ష్యం వద్దు

ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులందరూ వైరస్ వ్యాప్తి చెందకుండా ఏలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయం మీద విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చిరంజీవి కూడా ఇందుకు సంబంధించి వీడియో ద్వారా వైరస్ కట్టడికి నిర్మూలన మార్గాలు చెప్పారు. ఏదో అయిపోతుందనే భయం, ఏదీ కాదనే నిర్లక్ష్యం వద్దు చిరంజీవి ఏమన్నారో చూద్దాం. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ కరోనా. మనకేదో అయిపోతుందన్న భయం కానీ, మనకు ఏదీ కాదు అనే నిర్లక్ష్యం కానీ, ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా […]

Read More
Babu Gari Intlo Butta Bhojanam

Babu Gari Intlo Butta Bhojanam – Zee Telugu Ugadi Special Event, అనుష్క తో పండగ

జీ తెలుగులో ఈసారి ఉగాదికి స్వీటీ అనుష్క స్పెషల్ అప్పీయరెన్సు ఇవ్వనుంది. జీ తెలుగులో ప్రసారం కానున్న ఈ ఈవెంట్ కి సంబంధించిన ప్రోమో వదిలింది యాజమాన్యం. ఈ ఈవెంట్ పేరు ‘బాబుగారింట్లో బుట్ట భోజనం’. యాంకర్ ప్రదీప్ తో పాటు యాంకర్లు రవి మరియు భాను ఈ షోను హోస్ట్ చేయనున్నారు. Babu Gari Intlo Butta Bhojanam – Special Guest Anushka బాబు గారు ఎవరో కాదు, నాగబాబు గారింట్లో పండగ సందడి […]

Read More
Ala Vaikunthapurramuloo Deleted Scene

Ala Vaikunthapurramuloo Deleted Scene – Arjun Reddy Part 2

కెరీర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బన్నీ సెన్సేషన్ ‘అల వైకుంఠపురములో’. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ దగ్గర అంచనాలకు తగ్గట్టు భారీ విజయాన్ని అందుకుంది. Ala Vaikunthapurramuloo Deleted Scene తాజాగా చిత్ర బృందం ఇందులోని డిలీట్ చేసిన సన్నివేశం ఒకటి యూట్యూబ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. సుశాంత్ స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తుండగా బన్నీ జ్యూస్ అందిస్తున్న సీన్ బాగుంది. జ్యూస్ ఇస్తూ, సర్ ఒక […]

Read More
నిఖిల్ 18 పేజీస్

నిఖిల్ 18 పేజీస్ – ఇదే సినిమా టైటిల్, కుమారి 21 ఎఫ్ డైరెక్ట‌ర్ తో కొత్త సినిమా

నిఖిల్ తన తదుపరి చిత్రానికి ’18 పేజీస్’ అనే ఆసక్తికర టైటిల్ ను ప్రకటించి ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ చిత్రానికి ‘కుమారి 21 ఎఫ్’ డైరెక్ట‌ర్ ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ దర్శకత్వం వహించనున్నాడు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో గురువారం ఘనంగా నిర్వహించారు. అల్లు అర్జున్ ముద్దుల కూతురు ‘అర్హ’ ఈ చిత్రానికి క్లాప్ కొట్టడం విశేషం. ఈ సందర్భంగా చిత్ర టైటిల్ పోస్టర్ ను […]

Read More