మహిళా టి20 ప్రపంచ కప్ Ind Vs Ban

మహిళా టి20 ప్రపంచ కప్ Ind Vs Ban: బంగ్లాదేశ్ పై సునాయాస విజయంతో సెమీస్ కు చేరువలో భారత జట్టు

టీ20 మహిళా ప్రపంచకప్ సెమీఫైనల్ లో కాలుమోపడానికి భారత్ ఒక అడుగు దూరంలో ఉంది. ఒక విధంగా దాదాపుగా సెమీఫైనల్ లో స్థానం ఖరారు చేసుకున్నట్టే. సోమవారం బంగ్లాదేశ్ తో పెర్త్ వేదికగా జరిగిన గ్రూప్-ఏ లీగ్ మ్యాచ్ లో భారత మహిళా జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. షఫాలి వర్మ అదిరిపోయే ఆరంభం, జెమిమా రోడ్రిగ్స్ సమయోచిత ఇన్నింగ్స్, చివర్లో వేద కృష్ణమూర్తి బ్యాట్ జులిపించడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత […]

Read More
T20 World Cup Women 2020 Ind Vs Aus

T20 World Cup Women 2020: ఆసీస్ ను చిత్తు చేసిన భారత్, పూనమ్ యాదవ్ మెరుపులు

టీ20 ప్రపంచకప్ ను గ్రాండ్ గా ప్రారంభించింది భారత మహిళా జట్టు. సిడ్నీ వేదికగా తన మొదటి మ్యాచ్ లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాను 17 పరుగుల తేడాతో ఓడించి టోర్నీలో బోణీ కొట్టింది. మొదటి మ్యాచ్ లోనే క్రితం విజేత, ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఆసీస్ ను భారత్ అన్ని విభాగాల్లో కట్టడి చేసి ఆత్మస్థైర్యంతో ప్రపంచకప్ లో ముందడుగు వేసింది. తిప్పేసిన పూనమ్ భారత స్పిన్నర్ పూనమ్ యాదవ్ బౌలింగ్ లో సత్తా […]

Read More
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడే ఐపీఎల్ 2020 మ్యాచ్‌ల షెడ్యూల్

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడే ఐపీఎల్ 2020 మ్యాచ్‌ల షెడ్యూల్ @ IPLT20.com

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడే ఐపీఎల్ 2020 మ్యాచ్‌ల షెడ్యూల్. వివో ఐపీఎల్ 2020 (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) క్రికెట్ ఫీవర్ మరికొద్ది రోజుల్లోనే మొదలవుతుంది. ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడే మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల చేసింది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడే ఐపీఎల్ 2020 మ్యాచ్‌ల షెడ్యూల్ ట్విట్టర్ వేధికగా అభిమానులతో ఆడే మ్యాచ్‌ల పూర్తి వివరాలు పంచుకుంది ఎస్‌ఆర్‌హెచ్‌. ఐపీఎల్ 2020 13వ సీజన్ మార్చి 29, 2020న ముంబై వేదికగా జరగనుంది. మే 24న […]

Read More
అంపైర్లపై ఫైర్ అయిన కోహ్లీ

అంపైర్లపై ఫైర్ అయిన కోహ్లీ – ఇండియా Vs న్యూజిలాండ్ రెండో వన్డే

అంపైర్లపై ఫైర్ అయిన కోహ్లీ. ఈ మధ్య కాలంలో ఆన్-ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాలకు సంబంధించి చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆక్లాండ్ వేధికగా ఇండియా vs న్యూజిలాండ్ ల మధ్య జరుగుతున్న రెండవ వన్డేలో అంపైర్ నిర్ణయం విమర్శలకు దారి తీస్తుంది. అంపైర్లపై ఫైర్ అయిన కోహ్లీ – జీరో టైమ్‌లో రివ్యూ అడిగితే ఎలా అంగీకారం ఇంతకీ జరిగిందేందంటే..? ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేస్తున్న స్పిన్నర్ చాహల్ యొక్క 5వ బంతిని, నికోలస్ స్వీప్ షాట్ ఆడగా అది […]

Read More
బిజెపి తీర్థం పుచ్చుకున్న బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్

బిజెపి తీర్థం పుచ్చుకున్న బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్

బ్యాడ్మింటన్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ ఈ రోజు (బుదవారం) అధికార భాజాపాలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సైనాకు పార్టీ కండువా కప్పి సభ్యత్వ రసీదును అందజేశాడు. ఆమె అక్క అబూ చంద్రాన్షు నెహ్వాల్ కూడా తనతో పాటు బిజెపిలో చేరారు. “నేను నరేంద్ర మోడి గారి నుండి చాలా ప్రేరణ పొందాను, దేశం కోసం చాలా పతకాలు సాధించాను, కష్టపడి పనిచేసే వ్యక్తులను ప్రేమిస్తాను, ప్రధాని మోడీ దేశం […]

Read More

కటక్ వన్డేలో భారత్ ఘన విజయం – విండీస్‌పై వరసగా 10వ సీరీస్ విజయం

కటక్ వన్డే: విండీస్‌తో జరిగిన చివరి వన్డే ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఉత్కంట పోరులో ఇంకా ఒక ఓవర్ (48.4 ఓవర్లలో) మిగిలి ఉండగానే 6 వికెట్లు చేజార్చుకొని 316 పరుగుల లక్షాన్ని చేధించింది కోహ్లీ సేన. ఈ విజయంతో 2-1 తో కప్ గెలవడమే కాకుండా విండీస్‌పై భారత్ కు ఇది వరసగా 10వ సీరీస్ విజయం. 2006 నుండి వెస్టిండీస్ కు భారత్ మీద […]

Read More
ఐపీఎల్ 2020 వేలం లైవ్ అప్డేట్స్

ఐపీఎల్ 2020 వేలం లైవ్ అప్డేట్స్ – IPL 2020 LIVE Auction Updates in Telugu

ఐపీఎల్ 2020 వేలం ముగిసింది. వినయ్ కుమార్ – అన్ సొల్డ్ 20:47 – ఇసురు ఉడాన ను ఆర్సీబి 50 లక్షలకు కొనుగోలు చేసింది. 20:46 – టామ్ కరన్ ను రాయల్స్ 1 కోటికి కొనుగోలు చేసింది. 20:46 – నిఖిల్ నాయకు ను కెకెఆర్ 20 లక్షలకు కొనుగోలు చేసింది. 20:45 – షాబాజ్ అహ్మద్ ను ఆర్సీబి 20 లక్షలకు కొనుగోలు చేసింది. 20:45 – లలిత్ యాదవ్ ను డిల్లీ 20 లక్షలకు కొనుగోలు చేసింది. 20:45 […]

Read More
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు భారత్ ఘనవిజయం

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు భారత్ ఘనవిజయం – రెండో ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన సఫారీలు

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు భారత్ ఘనవిజయం: విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్ లో భారత్ భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో మూడు టెస్టుల సీరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం ఆట ఆఖరి రోజు భారత బౌలర్ల దాటికి 191 పరుగులకే కుప్పకూలింది. 395 పరుగుల లక్ష్యంతో శనివారం తమ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి 11 ఓపెనర్ ఎల్గర్ వికెట్ చేజార్చుకొని, ఓవర్ నైట్ స్కోర్ 11/1 వద్ద ఆదివారం ఇన్నింగ్స్ ఆరభించిన సఫారీలు […]

Read More
వైజాగ్ టెస్టు దక్షిణాఫ్రికా 431 ఆలౌట్

వైజాగ్ టెస్టు దక్షిణాఫ్రికా 431 ఆలౌట్ – రవిచంద్రన్ అశ్విన్ ఏడు వికెట్లు

వైజాగ్ టెస్టు: వైజాగ్ వేదికగా భారత్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 431 పరుగులకు (131.2 ఓవర్లు) ఆలౌట్ అయింది. 4వ రోజు 385/8తో మొదటి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన సౌతాఫ్రికా మొదటి సెషన్లో మరో 46 పరుగులు జోడించి మిగతా రెండు వికెట్లు కోల్పోయింది. తమ మొదటి ఇన్నింగ్స్‌ని 502/7వద్ద డిక్లేర్ చేసిన భారత్ కు 71 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. డీన్ ఎల్గర్ 160 […]

Read More
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు భారత్ జట్టు

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు భారత్ జట్టు ఎంపిక – రాహుల్ కి మొండి చేయి

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు భారత్ జట్టు ఎంపిక ఈరోజు జరిగింది. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేకపోయిన కే ఎల్ రాహుల్ ను జట్టు నుండి తప్పించారు సెలెక్టర్లు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్లో అతని ప్రదర్శన ఆశాజనకంగా లేదు. దక్షిణాఫ్రికా ‘ఎ’ తో జరిగిన అన్ని ఫార్మాట్లలో రాణించిన శుబ్‌మన్‌ గిల్‌కు టెస్టుల్లో తొలిసారి భారత్ కు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. టెస్టుల్లో నెం.1 ర్యాంకులో ఉన్న భారత్ జట్టులో […]

Read More