ఆంధ్రప్రదేశ్ మార్చి 31 వరకు లాక్‌డౌన్ – సీఎం జగన్ ప్రెస్ మీట్ 22.03.2020
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుంబిగించింది. 31 మార్చి 2020 వరకు ఏపీ లాక్‌డౌన్ ప్రకటిస్తున్నట్టు సీఎం జగన్ చెప్పారు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తక్కువ, దేశంలో భయానక పరిస్థితులు ఉన్నా రాష్ట్రం సురక్షిత స్థానంలో ఉండడానికి పాటుపడిన వాలంటీర్ లకు, హెల్త్ డిపార్టుమెంటు మొత్తానికి, అధికారులు మిగతా అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మార్చి 31 వరకు లాక్‌డౌన్ ఏపీ లాక్‌డౌన్ ప్రకటించినప్పటికీ అత్యవసర సేవలు మాత్రం […]
