తెలంగాణాలో ఈరోజు 17 మార్చి నాటికి 5 కరోనా కేసులు – ప్రభుత్వ అధికార ప్రకటన
తెలంగాణలో 17 మార్చి 2020 నాటికి అయిదు (5) కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ మీడియాకు తెలిపారు. వైరస్ సోకినా వాళ్ళందరూ విదేశాల నుండి వచ్చినవారే తప్ప ఇక్కడ ఉన్న ఎవరికీ వైరస్ లేదు. తెలంగాణాలో ఈరోజు 17 మార్చి నాటికి 5 కరోనా కేసులు P-1 (మొదటి కరోనా కేసు): మహేంద్ర హిల్స్ లోని దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తి ఇప్పటికే డిశ్చార్జ్ చేశాము. అతనికి దాదాపు 80పైనే మంది […]
