తమిళంలో విజయం సాదించిన సూపర్‌హిట్ చిత్రం ‘96’ కు రీమేక్ గా వస్తున్న శర్వానంద్ సమంత ల ‘జాను’ చిత్ర ట్రైలర్‌ను ఈరోజు (29/01/2020) విడుదల చేసింది చిత్ర బృందం. ట్రైలర్ చూస్తుంటే హృదయాలను హత్తుకునేలా ఉంది. “ఎగసి పడే కెరటాలను …
ట్రైలర్/ టీజర్
సంక్రాంతి పండగ పురస్కరించుకొని నితిన్, రష్మిక మందన జతగా తెరకెక్కుతున్న ‘భీష్మ’ చిత్ర టీజర్ విడుదల చేసింది ఆదివారం నాడు చిత్ర బృందం. టీజర్ చూస్తుంటె కామెడీ ఎంటర్ టైనర్ అని అర్థమవుతుంది. టీజర్ లో నితిన్ చెప్పే డైలాగ్ లు …
అల వైకుంఠపురములో ట్రైలర్ అదరగొట్టింది… అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో…’ భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం మ్యూజిక్ కన్సార్ట్ హైదరాబాద్ లో జరుగుతున్న సందర్బంగా ట్రైలర్ విడుదల చేసింది చిత్ర బృందం. అల …
‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్ విడుదల చేసింది చిత్ర బృందం. ‘మెగా సూపర్ ఈవెంట్’ ఆదివారం జరిగింది. ఈ సందర్బంగా చిత్ర ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే ఆద్యంతం సినిమా మీద ఆసక్తి పెంచుతుంది. ‘దేవుడా! స్వీటు, క్యూటు, హ్యాండ్సమ్ కుర్రాన్ని చూపించవయ్య.., …
‘సామజవరగమన’ పాటకు ఫిమేల్ వెర్షన్ వచ్చేసింది. సిద్ శ్రీరామ్ పాడిన మేల్ వెర్షన్ విడుదలై చాలా రోజులైనప్పటికీ ఇంకా ఆ పాటకు ఉన్న క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రంలోని ‘సామజవరగమన’ ఫిమేల్ వెర్షన్‌ను శనివారం సాయంత్రం …
‘ఇద్దరి లోకం ఒకటే’ ట్రైలర్ ను నిర్మాత దిల్ రాజు ఈరోజు విడుదల చేశారు. రాజ్ తరుణ్, షాలినీ పాండే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు ముగించుకొని డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెరంగేట్రం …
అల వైకుంఠపురములో టీజర్ మొత్తానికి బుధవారం విడుదల చేసింది చిత్ర బృందం. ముందుగా చిత్రంలోని పాటలను (లిరికల్) విడుదల చేస్తూ వచ్చిన యూనిట్ ఎట్టకేలకు బన్నీ అభిమానులకు టీజర్ ద్వార ట్రీట్ ఇచ్చింది. ‘మీ నాన్న పెళ్లి కూతురిని దాచినట్టు దాచారు …
‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా ట్రైలర్ దీపావళి కానుకగా విడుదల చేశాడు రామ్ గోపాల్ వర్మ. వివాదాస్పద చిత్రాల దర్శకుడు వర్మ ఏ చిత్రం తీసినా అది వివాదాస్పదమే. కులం, ప్రాంతం, రాజకీయం వీటి ఆధారంగా తన తాజా చిత్రం ‘కమ్మ …
రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో టీజర్ విడుదలైన కొద్ది గంటలకే 10 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అల్లు అర్జున్, పూజ హెగ్డే ప్రధాన తారాగణంతో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ చిత్ర ‘రాములో రాములా’ పాట టీజర్ ఈరోజు విడుదలైంది. …